గుండెపోటుతో నయీమ్ అనుచరుడి మృతి | Nayim follower died of a heart attack | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో నయీమ్ అనుచరుడి మృతి

Jun 14 2016 10:04 AM | Updated on Oct 9 2018 2:38 PM

గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరుడు రౌడీషీటర్ షకీల్ సోమవారం అర్ధరాత్రి మేడ్చల్‌లోని మెడిసిటీ ఆసుపత్రిలో మృతిచెందాడు.

గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరుడు రౌడీషీటర్ షకీల్ సోమవారం అర్ధరాత్రి మేడ్చల్‌లోని మెడిసిటీ ఆసుపత్రిలో మృతిచెందాడు. షకీల్ మాజీ మావోయిస్టు సాంబశివుడి హత్యకేసులో ప్రధాన నిందితుడు. షకీల్‌పై 150 పైగా కేసులు ఉన్నాయి. మృతదేహాన్ని నల్గొండ జిల్లా భువనగిరి త రలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement