సింగరేణి కార్మికులపై సర్కారు చిన్నచూపు | narra bikshapathi fired on trs government | Sakshi
Sakshi News home page

సింగరేణి కార్మికులపై సర్కారు చిన్నచూపు

Nov 25 2016 2:44 AM | Updated on Sep 2 2018 4:23 PM

సింగరేణి కార్మికులపై సర్కారు చిన్నచూపు - Sakshi

సింగరేణి కార్మికులపై సర్కారు చిన్నచూపు

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సింగరేణి కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం...

వైఎస్సార్‌సీపీ కార్మిక విభాగం అధ్యక్షుడు నర్ర భిక్షపతి 

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సింగరేణి కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడు నర్ర భిక్షపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల  హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మెరుగైన ఆస్పత్రులు, డిపెండెంట్ ఉద్యోగుల అమలు, డిస్మిస్ కార్మికులకు అవకాశం, ఓపెన్‌కాస్ట్ గనుల నియంత్రణ తదితర వాటిపై ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. ఏటా ఒకనెల వేతనం మొత్తాన్ని ఆదాయపన్ను శాఖకు కార్మికులు చెలి ్లస్తున్నారని, వీరిని ఐటీ నుంచి మిన హారుుంచాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement