నేటి మధ్యాహ్నం జానకిరామ్ అంత్యక్రియలు | Nandamuri Janakiram's body brought home, last rites today afternoon | Sakshi
Sakshi News home page

నేటి మధ్యాహ్నం జానకిరామ్ అంత్యక్రియలు

Dec 7 2014 8:19 AM | Updated on Sep 2 2017 5:47 PM

రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరామ్ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం జరగనున్నాయి.

హైదరాబాద్ :  రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరామ్ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం జరగనున్నాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో జానకిరామ్ మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తయింది. పోస్ట్మార్టం ప్రాధమిక నివేదికను వైద్యులు వెల్లడించారు. జానకిరామ్ తల, ఛాతి, కుడిచెయ్యి, కడుపులో గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు.

 



 

Advertisement
 
Advertisement
Advertisement