గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత | Movie producer Sekhar babu dies of cardiac arrest | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత

Feb 25 2017 7:53 AM | Updated on Sep 28 2018 3:41 PM

గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత - Sakshi

గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత

ప్రముఖ సినీ నిర్మాత శేఖర్‌బాబు గుండెపోటుతో కన్నుమూశారు.

హైదరాబాద్‌: ప్రముఖ సినీ నిర్మాత శేఖర్‌బాబు(73) గుండెపోటుతో కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మమత, సంసారబంధం,గోపాలరావుగారి అమ్మాయి, సర్దార్‌, ముఠామేస్త్రీ, చిలకమ్మ తదితర సినిమాలను ఆయన నిర్మించారు.
Advertisement
 
Advertisement
Advertisement