జీఎంహెచ్‌సీ ఎన్నికలకు రేపటితో నామినేషన్ గడువు ముగుస్తున్నప్పటికీ ఎంఐఎం ఇంకా అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు.
సిట్టింగ్‌లకు ఎంఐఎం మొండిచేయి!
Jan 16 2016 2:11 PM | Updated on Sep 3 2017 3:45 PM
హైదరాబాద్: జీఎంహెచ్‌సీ ఎన్నికలకు రేపటితో నామినేషన్ గడువు ముగుస్తున్నప్పటికీ ఎంఐఎం ఇంకా అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు. దాదాపు పాత వారికే టికెట్లను ఖరారు చేసినా, అధికారికంగా జాబితా ప్రకటించాల్సి ఉంది. అయితే గ్రేటర్ బరిలో నలుగురు సిట్టింగ్ కార్పొరేటర్లను మాత్రం పక్కకు పెట్టనున్నట్లు సమాచారం.
Advertisement


