వివాహితను బలవంతంగా బైక్పై తీసుకెళ్లి.. | married woman raped in pahadi shareef police station area | Sakshi
Sakshi News home page

వివాహితను బలవంతంగా బైక్పై తీసుకెళ్లి..

Feb 15 2016 10:22 PM | Updated on Jul 28 2018 8:53 PM

వివాహితను బలవంతంగా బైక్పై తీసుకెళ్లి.. - Sakshi

వివాహితను బలవంతంగా బైక్పై తీసుకెళ్లి..

హైదరాబాద్ నగరంలోని పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. శ్రీరాంనగర్ కాలనీలో ఓ వివాహితపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. శ్రీరాంనగర్ కాలనీలో ఓ వివాహితపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

జనవరి 26న శ్రీరాంనగర్ కాలనీకే చెందిన పాస్టర్ శామ్యూల్  ఓ వివాహిత (26)పై దురాగతానికి పాల్పడ్డాడు. స్కూల్‌కు వెళ్తున్న వివాహితను బలవంతంగా బైక్‌పై తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement