మహీంద్రా అండ్ మహీంద్రా ఉద్యోగుల ఆందోళన | Mahindra and Mahindra Contract Employees Protest | Sakshi
Sakshi News home page

మహీంద్రా అండ్ మహీంద్రా ఉద్యోగుల ఆందోళన

Nov 7 2016 2:29 PM | Updated on Oct 8 2018 7:58 PM

నగరంలోని లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్: నగరంలోని లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్మికులకు 20 శాతం బోనస్ ఇవ్వాలని, ఇప్పుడు పనిచేస్తున్న వారందరినీ పర్మినెంట్ చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement