'ఆ డాక్టర్పై క్రిమినల్కేసు పెట్టాలి' | kishan reddy demand to doctor for illiegel surgery | Sakshi
Sakshi News home page

'ఆ డాక్టర్పై క్రిమినల్కేసు పెట్టాలి'

Nov 6 2016 4:43 AM | Updated on Oct 9 2018 7:52 PM

'ఆ డాక్టర్పై క్రిమినల్కేసు పెట్టాలి' - Sakshi

'ఆ డాక్టర్పై క్రిమినల్కేసు పెట్టాలి'

డాక్టర్ చంద్రభూషణ్‌, గ్లోబల్‌ ఆసుపత్రిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

సాక్షి, హైదరాబాద్: వైద్య ప్రమాణాలు, నైతిక విలువలను తుంగలో తొక్కి డబ్బు సంపాదనే లక్ష్యంగా నిఖిల్‌రెడ్డి ఎత్తు పెంచడానికి శస్త్రచికిత్స చేసిన డాక్టర్ చంద్రభూషణ్‌ను వైద్య వృత్తి నుంచి రెండేళ్లు సస్పెండ్ చేయడం ఆలస్యమైనా సరైన నిర్ణయమని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి అన్నారు. డాక్టర్, గ్లోబల్‌ఆసుపత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిఖిల్ కుటుంబానికి ఆసుపత్రి యాజమాన్యం కనీసం రూ.కోటి పరిహారమివ్వాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement