బాబు వద్దకు జమ్మలమడుగు పంచాయితీ | jammalamadugu clash reaches cm chandrababu | Sakshi
Sakshi News home page

బాబు వద్దకు జమ్మలమడుగు పంచాయితీ

Apr 18 2016 6:14 PM | Updated on Aug 14 2018 11:26 AM

బాబు వద్దకు జమ్మలమడుగు పంచాయితీ - Sakshi

బాబు వద్దకు జమ్మలమడుగు పంచాయితీ

జమ్మలమడుగులో టీడీపీ పార్టీ నివురుగప్పిన నిప్పును తలపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్దకు ఆదినారాయణ రెడ్డి, రామ సుబ్బారెడ్డి పంచాయతీ చేరింది.

విజయవాడ: జమ్మలమడుగులో టీడీపీ పార్టీ నివురుగప్పిన నిప్పును తలపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్దకు ఆదినారాయణ రెడ్డి, రామ సుబ్బారెడ్డి పంచాయతీ చేరింది. ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరినప్పటి నుంచి రామ సుబ్బారెడ్డి ఆయనను వ్యతిరేకిస్తున్నారు.

ఆదినారాయణ వల్ల ఫ్యాక్షనిజం మళ్లీ పెరిగిందని కొద్ది రోజుల కిందట రామసుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో రామసుబ్బారెడ్డి వర్గీయులపై ఆదినారాయణ రెడ్డ వర్గీయులు దాడి చేశారు. దీంతో వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో ఇద్దరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిచి మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement