ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం | Indian airlines-467 plane leaves shamshabad airport due to Techinical problem | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

May 2 2016 10:50 PM | Updated on Sep 3 2017 11:16 PM

ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌-467 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

హైదరాబాద్‌: ఇండియన్‌  ఎయిర్‌లైన్స్‌-467 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లాల్సిన విమానం అత్యవసరంగా సోమవారం రాత్రి శంషాబాద్‌ విమానశ్రయంలో దింపేశారు.

ఈ రోజు రాత్రి 8 గంటలకు విజయవాడ చేరాల్సిన విమానంలో 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎయిర్‌పోర్టు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement