తీహార్‌ జైలుకు ‘దిల్‌సుఖ్‌నగర్‌’ నిందితులు | Hyderabad blast case Accused sent to tihar jail | Sakshi
Sakshi News home page

తీహార్‌ జైలుకు ‘దిల్‌సుఖ్‌నగర్‌’ నిందితులు

Feb 7 2017 10:12 AM | Updated on Oct 17 2018 5:14 PM

తీహార్‌ జైలుకు ‘దిల్‌సుఖ్‌నగర్‌’ నిందితులు - Sakshi

తీహార్‌ జైలుకు ‘దిల్‌సుఖ్‌నగర్‌’ నిందితులు

దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితులను ఎన్‌ఐఏ అధికారులు ఢిల్లీకి తరలించారు.

హైదరాబాద్‌ : దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితులను జాతీయ దర్యాప్తు సంస‍్థ అధికారులు ఢిల్లీకి తరలించారు. చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న జియా ఉల్‌ రెహమాన్‌(పాకిస్థాన్‌), తహసీన్‌ అఖ‍్తర్‌ అనే ఉగ్రవాదులను మంగళవారం ఎన్‌ఐఏ అధికారులు తీహార్‌ జైలుకు పంపించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన యాసిన్ భత్కల్‌ను కొద్ది రోజుల కిందట తీహార్ జైలుకు తరలించగా.. మరో ఇద్దరు నిందితులు అజాజ్‌, అక్తల్‌ను ముంబై జైలుకు పంపిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement