మరో మూడు రోజులు భారీ వర్షాలు: వాతావరణ శాఖ | heavy rains with in three days | Sakshi
Sakshi News home page

మరో మూడు రోజులు భారీ వర్షాలు: వాతావరణ శాఖ

Sep 25 2016 7:34 AM | Updated on Sep 4 2018 5:02 PM

మరో మూడు రోజులు భారీ వర్షాలు: వాతావరణ శాఖ - Sakshi

మరో మూడు రోజులు భారీ వర్షాలు: వాతావరణ శాఖ

మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది.

హైదరాబాద్ : మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని పలు కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే చిక్కుకుని ఉన్నాయి. బండారీ లేఅవుట్లోని వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అలాగే ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement