breaking news
bandari layout nizampet
-
హైదరాబాద్: కాలువని తలపిస్తోన్న నిజాంపేటలోని బండారిలేఔట్
-
మరో మూడు రోజులు భారీ వర్షాలు: వాతావరణ శాఖ
హైదరాబాద్ : మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని పలు కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే చిక్కుకుని ఉన్నాయి. బండారీ లేఅవుట్లోని వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అలాగే ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.