బాలికలదే హవా | girls have upper hand in inter results | Sakshi
Sakshi News home page

బాలికలదే హవా

Apr 22 2016 11:31 AM | Updated on Sep 3 2017 10:31 PM

బాలికలదే హవా

బాలికలదే హవా

తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. ఫస్టియర్ సెకండియర్ ఫలితాల్లో బాలికలే అత్యధిక ఫలితాలు పొందారు.

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. ఫస్టియర్ సెకండియర్ ఫలితాల్లో బాలికలే అత్యధిక ఫలితాలు పొందారు. ఇంటర్ ఫస్టియర్లో 59 శాతం బాలికలు ఫలితాలు సాధించగా.. బాలురు 48శాతమే ఫలితాలు రాబట్టారు. సెకండియర్లో మొత్త ఉత్తీర్ణత శాతం 62.70 ఉండగా.. బాలికలు 67శాతం ఫలితాలు సాధించగా బాలురు 58శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా, రంగారెడ్డి జిల్లా ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో టాప్ స్థానాన్ని సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement