రాష్ట్ర కార్యక్రమంగా గాంధీ జయంతి | gandhi jayanti should be as state program day | Sakshi
Sakshi News home page

రాష్ట్ర కార్యక్రమంగా గాంధీ జయంతి

Sep 23 2014 3:07 AM | Updated on Nov 9 2018 5:52 PM

మహాత్మాగాంధీ జయంతి వేడుకలను రాష్ట్ర కార్యక్రమం(స్టేట్ ఫంక్షన్)గా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు.

సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జయంతి వేడుకలను రాష్ట్ర కార్యక్రమం(స్టేట్ ఫంక్షన్)గా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్సవాలకు అయ్యే వ్యయాన్ని ఆయా ప్రభుత్వ విభాగాల బడ్జెట్ నుంచి సర్దుబాటు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement