హయత్నగర్లో పేకాట రాయుళ్ల అరెస్ట్ | gamblers arrested in ranga reddy district | Sakshi
Sakshi News home page

హయత్నగర్లో పేకాట రాయుళ్ల అరెస్ట్

Jan 15 2015 7:52 PM | Updated on Aug 20 2018 4:44 PM

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం అబ్దుల్లాపూర్మెట్లోని పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం అబ్దుల్లాపూర్మెట్లోని పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. లక్షా 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు కార్లు, నాలుగు బైకులతోపాటు సెల్ ఫోన్లు  స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement