మూసపేటలో 12 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్ | gamblers arrested in moosapet | Sakshi
Sakshi News home page

మూసపేటలో 12 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

Apr 5 2016 7:20 PM | Updated on Aug 20 2018 4:44 PM

కూకట్పల్లి సమీపంలోని మూసపేటలో బుధవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 12 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ : కూకట్పల్లి సమీపంలోని మూసపేటలో బుధవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 12 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 81 వేల నగదుతోపాటు తొమ్మిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement