ఫ్రీ కరెంట్‌ అంటే నో కరెంట్‌ : వెంకయ్యనాయుడు | Free electricity means that no electricity : Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

ఫ్రీ కరెంట్‌ అంటే నో కరెంట్‌:వెంకయ్యనాయుడు

Sep 14 2014 7:49 PM | Updated on Sep 2 2017 1:22 PM

వెంకయ్యనాయుడు

వెంకయ్యనాయుడు

''నా ఉద్దేశంలో ఫ్రీ కరెంట్‌ అంటే నో కరెంట్‌'' అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.

హైదరాబాద్: ''నా ఉద్దేశంలో ఫ్రీ కరెంట్‌ అంటే నో కరెంట్‌'' అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రైతులకు కావాల్సింది రుణమాఫీ కాదు, గిట్టుబాటు ధర అని ఆయన చెప్పారు.

త్వరలో వ్యవసాయ ఆదాయ బీమా పథకం ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. దిగుమతులు తగ్గి ఉత్పత్తి పెరిగినప్పుడే ఆహార భద్రత సాధ్యమవుతుందని  వెంకయ్యనాయుడు అన్నారు.
**

Advertisement
 
Advertisement
Advertisement