ఈతకెళ్లి నలుగురు యువకుల గల్లంతు | four youths drowned in laxmiguda lake | Sakshi
Sakshi News home page

ఈతకెళ్లి నలుగురు యువకుల గల్లంతు

Apr 10 2016 3:38 PM | Updated on Sep 3 2017 9:38 PM

రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్దేవ్ పల్లిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది.

హైదరాబాద్‌సిటీ: రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్దేవ్ పల్లిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఈ రోజు సెలవు దినం కావడంతో లక్ష్మిగూడ చెరువులో ఈతకెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు.

గల్లంతైన వారు బహదూర్‌పురాకు చెందిన అమీర్, ఫారూఖ్, సల్మాన్, ఆసిఫ్‌లుగా గుర్తించారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement