దంపతులపై దాడి.. కేసు నమోదు | four young men attacked on a Couple | Sakshi
Sakshi News home page

దంపతులపై దాడి.. కేసు నమోదు

Apr 15 2016 8:03 PM | Updated on Sep 4 2018 5:07 PM

ఇంటి ముందు నిల్చొని ఉన్న భార్య భర్తలపై నలుగురు యువకులు దాడి చేశారు.

ఇంటి ముందు నిల్చొని ఉన్న భార్య భర్తలపై నలుగురు యువకులు దాడి చేసిన సంఘటన నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అరుణ్‌కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఆదినారాయణ, ప్రమీలలు ఇంటి ముందు నిల్చొని ఉన్న సమయంలో అటుగా వచ్చిన నలుగురు యువకులు వారిపై దాడి చేశారు. దీంతో వారికి గాయాలవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దాడి చేసిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement