ఆసిఫ్నగర్లో భారీ అగ్ని ప్రమాదం | fire accident in furniture shop at asif nagar hyderabad | Sakshi
Sakshi News home page

ఆసిఫ్నగర్లో భారీ అగ్ని ప్రమాదం

Mar 27 2016 5:26 PM | Updated on Sep 5 2018 9:45 PM

ఆసిఫ్నగర్లో ఆదివారం మధ్యాహ్నం అగ్రి ప్రమాదం సంభవించింది.

హైదరాబాద్: ఆసిఫ్నగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం ఓ ఫర్నీచర్ షాపులో ఆకస్మత్తుగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్వూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement