ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు | fire accident in AP express | Sakshi
Sakshi News home page

ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

Jun 22 2016 5:33 PM | Updated on Sep 5 2018 9:47 PM

బుధవారం ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు ఎగిసిపడుతుండటంతో.. వరంగల్ జిల్లా మహబూబాబాద్ స్టేషన్‌లో నిలిపివేశారు.

బుధవారం ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు ఎగిసిపడుతుండటంతో.. వరంగల్ జిల్లా మహబూబాబాద్ స్టేషన్‌లో నిలిపివేశారు. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. ఏపీ ఎక్స్‌ప్రెస్ ఏసీ భోగిలో నుంచి పొగలు వెళ్తుండటం గమనించిన డ్రైవర్ రైలును స్టేషన్‌లో నిలిపివేశాడు. సమాచారం అందుకున్న అధికారులు మరమ్మత్తులు నిర్వహిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement