శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద కారు బీభత్సం | car hits taxi, three injured | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద కారు బీభత్సం

Mar 9 2015 8:15 AM | Updated on Aug 30 2018 3:56 PM

శంషాబాద్ విమానాశ్రయం వద్ద సోమవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ ట్యాక్సీని ...కారు వెనుక నుండి ..

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం వద్ద సోమవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ ట్యాక్సీని ...ఓ కారు అదుపు తప్పి వెనుక నుండి ఢీకొనటంతో ముగ్గురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement