'కేసీఆర్ కు ఫ్యాషన్ గా మారింది' | BJP Leader Raghunandan Rao comments | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ కు ఫ్యాషన్ గా మారింది'

Apr 28 2016 6:06 PM | Updated on Mar 28 2019 8:37 PM

పదే పదే కేంద్రాన్ని తిట్టడం కేసీఆర్కు ఫ్యాషన్గా మారిందని బీజేపీ నేత రఘునందన్ రావు విరుచుకుపడ్డారు.

హైదరాబాద్ : పదే పదే కేంద్రాన్ని తిట్టడం కేసీఆర్కు ఫ్యాషన్గా మారిందని బీజేపీ నేత రఘునందన్ రావు విరుచుకుపడ్డారు. ప్లీనరీపై ఉన్న శ్రద్ధ కేసీఆర్కు ప్రజలపై లేదని ఆయన ధ్వజమెత్తారు. గురువారం రఘునందన్ రావు విలేకరులతో మాట్లాడుతూ.. పాలేరులో మేం ఎవ్వరికీ మద్దతు ఇవ్వం అని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement