'ఆ దేశస్థులను పంపించేయండి' | bjp leader kishan redy slams MIM | Sakshi
Sakshi News home page

'ఆ దేశస్థులను పంపించేయండి'

Jul 6 2016 3:45 PM | Updated on Mar 29 2019 9:31 PM

'ఆ దేశస్థులను పంపించేయండి' - Sakshi

'ఆ దేశస్థులను పంపించేయండి'

ఎంఐఎం నేతలు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: ఎంఐఎం నేతలు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆయనిక్కడ బుధవారం మాట్లాడుతూ హైదరాబాద్ లో అక్రమంగా నివసిస్తున్న పాక్, బంగ్లా, నైజీరియా దేశీయులను తక్షణమే ఇక్కడి నుంచి పంపేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులకు మద్దతిస్తున్న ఎంఐఎం నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement