బైకుల దొంగ అరెస్ట్ | bike robber arrested by police | Sakshi
Sakshi News home page

బైకుల దొంగ అరెస్ట్

Oct 4 2016 3:27 PM | Updated on Aug 30 2018 5:24 PM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బైక్ చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు.

- 26 ద్విచక్రవాహనాలు స్వాధీనం
 
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బైక్ చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. షాద్‌నగర్‌కు చెందిన సత్యనారాయణ అనే దొంగను మంగళవారం మధ్యాహ్నం ఎల్‌బీనగర్, సరూర్‌నగర్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 26 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇరు రాష్ట్రాల్లో పలు నమోదు అయ్యాయి. పోలీసులు విచారణ చేపట్టారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement