'బ్యారేజీల నిర్మాణానికి సూత్రప్రాయం అంగీకారం' | agreement between telangana, maharashtra | Sakshi
Sakshi News home page

'బ్యారేజీల నిర్మాణానికి సూత్రప్రాయం అంగీకారం'

Mar 19 2016 9:49 PM | Updated on Oct 8 2018 5:45 PM

గోదావరి నదిపై బ్యారేజీల నిర్మాణం కోసం తెలంగాణ, మహారాష్ట్రాల మధ్య సూత్రప్రాయ అంగీకారం జరిగింది. మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో శనివారం ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ అధికారులు భేటీ అయ్యారు

హైదరాబాద్‌: గోదావరి నదిపై బ్యారేజీల నిర్మాణం కోసం తెలంగాణ, మహారాష్ట్రాల మధ్య సూత్రప్రాయ అంగీకారం జరిగింది. మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో శనివారం ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ అధికారులు భేటీ అయ్యారు. తుమ్మిడి హట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో, మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తులో బ్యారేజీలు నిర్మించేందుకు సూత్రప్రాయం అంగీకారం కుదిరినట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement