గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి 70 శాతం పోలింగ్ జరగాలన్నదే మా సుపరిపాలన వేదిక లక్ష్యం.
గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి 70 శాతం పోలింగ్ జరగాలన్నదే మా సుపరిపాలన వేదిక లక్ష్యం. 2009లో జరిగిన ఎన్నికల్లో కేవలం 40 శాతమే ఓటేశారు. ఈ సారి ఓటింగ్ శాతం పెంచేందుకు 20 స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వాడవాడలా ఓటర్లను చైతన్యవంతం చేసేందుకు ప్రచారం చేస్తాం. ఈ సారి ఎన్నికల్లో నేరచరితులకు, బడా కాంట్రాక్టర్లకు కార్పొరేటర్ టిక్కెట్లు ఇవ్వరాదని మేము అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాశాం.
- పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్