నలుగురు ఐపీఎస్‌లకు పదోన్నతి | 4 IPS officers got pramotions in telangana | Sakshi
Sakshi News home page

నలుగురు ఐపీఎస్‌లకు పదోన్నతి

Mar 2 2017 6:30 PM | Updated on Sep 5 2017 5:01 AM

రాష్ట్రంలోని పలువురు ఐపీఎస్లకు పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది

హైదరాబాద్‌ :
రాష్ట్రంలోని పలువురు ఐపీఎస్లకు పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు ఐపీఎస్‌లకు డీజీలుగా పదోన్నోతి లభించింది. రాష్ట్రంలోని మహేందర్‌ రెడ్డి, రాజీవ్‌ త్రివేది, టి. కృష్ణ ప్రసాద్‌, అలోక్‌ ప్రభాకర్‌లకు పదోన్నతి కల్పించింది.

Advertisement
 
Advertisement
Advertisement