నాలుగున్నర కిలోల బంగారం పట్టివేత | 4.5 Kg gold seized in shamshabad airport | Sakshi
Sakshi News home page

నాలుగున్నర కిలోల బంగారం పట్టివేత

Nov 13 2014 3:44 AM | Updated on Sep 2 2017 4:20 PM

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు బుధవారం నగరానికి చెందిన 14 మంది ప్రయాణికుల నుంచి 4.5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు బుధవారం నగరానికి చెందిన 14 మంది ప్రయాణికుల నుంచి 4.5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 1.2 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. నిందితులను అదుపులోకి తీసుకున్న  అధికారులు  వారి పేర్లను వెల్లడించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement