పునరావాస కేంద్రం నుంచి పిల్లలు పరారీ | 12 kids in rehabilitation centre escapes, complaint filed | Sakshi
Sakshi News home page

పునరావాస కేంద్రం నుంచి పిల్లలు పరారీ

Nov 24 2016 8:41 AM | Updated on Sep 4 2017 9:01 PM

నాగోల్ లోని బాలల పునరావాస కేంద్రం నుంచి 12మంది చిన్నారులు పరారయ్యారు.

హైదరాబాద్: నాగోల్ లోని బాలల పునరావాస కేంద్రం నుంచి 12మంది చిన్నారులు పరారయ్యారు. దీంతో షాక్ కు గురైన సిబ్బంది ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పిల్లలు పారిపోయి ఉండొచ్చని సమాచారం. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement