చెన్నారెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ | ys jagan mohan reddy visits pulivendula constituency | Sakshi
Sakshi News home page

చెన్నారెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

Aug 19 2015 12:42 PM | Updated on Jul 25 2018 4:07 PM

వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం కె.రాజుపాళెం గ్రామంలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పర్యటించారు.

వీరపునాయునిపల్లె : వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం కె.రాజుపాళెం గ్రామంలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  బుధవారం పర్యటించారు.  అక్కడ ఇటీవల మృతి చెందిన మాజీ సర్పంచ్ పెద్ద చెన్నారెడ్డి కుటుంబాన్ని జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు.  కాగా పులివెందుల నియోజకవర్గ పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ కె. రాజుపాళెంలో పర్యటించారు.

Advertisement
 
Advertisement
Advertisement