ఆటో నుంచి జారిపడి గిరిజనుడి మృతి | tribesmen killed after fall from Auto | Sakshi
Sakshi News home page

ఆటో నుంచి జారిపడి గిరిజనుడి మృతి

Feb 10 2016 1:51 PM | Updated on May 3 2018 3:17 PM

పాడేరు మండలంలోని కొత్తపొలం గ్రామం వద్ద ప్రమాదవశాత్తూ ఆటోలో నుంచి జారిపడి మర్రి రామారావు(40) అనే గిరిజనుడు మృతిచెందాడు.

పాడేరు మండలంలోని కొత్తపొలం గ్రామం వద్ద ప్రమాదవశాత్తూ ఆటోలో నుంచి జారిపడి మర్రి రామారావు(40) అనే గిరిజనుడు మృతిచెందాడు. కొత్తపొలం గ్రామం నుంచి సొంతూరు ముంతమామిడి గ్రామానికి ఆటోలో వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement