హైదరాబాద్ నగరం కుషాయిగూడలో ఓ మహిళ అదృశ్యమైంది.
హైదరాబాద్ నగరం కుషాయిగూడలో ఓ మహిళ అదృశ్యమైంది. ఈమేరకు ఆమె తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. హెచ్ బీ కాలనీకి చెందిన శ్రీదివ్య కనిపించ కుండా పోయింది. దీంతో తండ్రి రాములు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.