న్యాయవాది ఇంట్లో భారీ చోరీ | robbery at karamchedu in guntur distirict | Sakshi
Sakshi News home page

న్యాయవాది ఇంట్లో భారీ చోరీ

Oct 9 2015 9:20 AM | Updated on Aug 30 2018 5:27 PM

న్యాయవాది ఇంట్లో భారీ చోరీ జరిగిన ఘటన శుక్రవారం తెల్లవారు జామున గుంటూరు జిల్లాలో జరిగింది.

కారంచేడు: న్యాయవాది ఇంట్లో భారీ చోరీ జరిగిన ఘటన శుక్రవారం తెల్లవారు జామున గుంటూరు జిల్లాలో జరిగింది. జిల్లాలోని కారంచేడులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పనిచేస్తున్నయార్లగడ్డ వెంకటేశ్వరరావు కుటుంబం పైఅంతస్తులో నిద్రిస్తుండగా కింది అంతస్తులోని దొంగలు చొరబడ్డారు. రూ.20 లక్షల70 వేల నగదు, 29.4 సవర్ల బంగారం చోరీకి గురైంది. చోరీ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement