చింటూ డ్రైవర్ అరెస్ట్ | one more arrested over chittoor mayor murder case | Sakshi
Sakshi News home page

చింటూ డ్రైవర్ అరెస్ట్

Dec 3 2015 10:36 AM | Updated on Jul 30 2018 8:51 PM

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్య కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.

చిత్తూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్య కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. చింటూ డ్రైవర్‌గా పని చేస్తున్న వెంకటేష్ ఈ కేసులో మూడవ నిందితుడిగా ఉన్నాడు.
 
ఈ రోజు ఉదయం వెంకటేష్ ను చిత్తూరు కోర్టు ఆవరణలో పోలీసలు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో లొంగిపోవడానికి వెంకటేష్ వచ్చాడని పోలీసులు చెబుతున్నారు. కాగా మరో నిందితుడు మొగిలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement