తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | normal crowd in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Nov 16 2015 9:19 AM | Updated on Sep 3 2017 12:34 PM

సోమవారం ఉదయం తిరుమలలో భక్తుల రద్ధీ కొనసాగుతుంది.

తిరుమల: సోమవారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 7 గంటలు, కాలినడక భక్తలకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

మరోవైపు తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. కాలి నడక భక్తులు వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement