వికారాబాద్ జిల్లాలో దారుణం | inebriated son kills mother in vikarabad | Sakshi
Sakshi News home page

వికారాబాద్ జిల్లాలో దారుణం

Nov 27 2016 12:21 PM | Updated on Sep 4 2017 9:17 PM

జిల్లాలోని బొమ్రస్ పేట మండలం దుగ్యాలలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది.

వికారాబాద్: జిల్లాలోని బొమ్రస్ పేట మండలం దుగ్యాలలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్నతల్లిని ఓ వ్యక్తి కడతేర్చాడు. నాలుగేళ్ల క్రితం కన్న తండ్రిని చంపి మహేష్ కు జైలుకు వెళ్లొచ్చాడు. స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

Advertisement
 
Advertisement
Advertisement