తాగు నీరు లేక నెమళ్లు మృత్యువాత | Drinking water or not peacocks killed | Sakshi
Sakshi News home page

తాగు నీరు లేక నెమళ్లు మృత్యువాత

Apr 8 2016 11:24 PM | Updated on Oct 4 2018 6:03 PM

తాగు నీరు లేక నెమళ్లు మృత్యువాత - Sakshi

తాగు నీరు లేక నెమళ్లు మృత్యువాత

ఎండల ప్రభావంతో తాగేందుకు నీరు దొరక్క వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం మన్‌సాన్‌పల్లి అటవీ ప్రాంతంలో .....

జనగామ(వరంగల్): ఎండల ప్రభావంతో తాగేందుకు నీరు దొరక్క వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం మన్‌సాన్‌పల్లి అటవీ ప్రాంతంలో రెండు నెమళ్లు చనిపోయాయి. బచ్చన్నపేట, చేర్యాల, మద్దూరు, నర్మెట, జనగామ అటవీ ప్రాంతాల్లో వేల సంఖ్యలో నెమళ్లు ఉన్నాయి. తీవ్రమైన ఎండలతో మన్‌సాన్‌పల్లిలో మృతిచెందిన రెండు నెమళ్లను స్థానికులు గుర్తించి అటవీ అధికారులకు శుక్రవారం సమాచారం ఇచ్చారు. చారు. అధికారులు మృతి చెందిన రెండు నెమళ్లను శవపంచనామా కోసం వరంగల్‌కు తీసుకువెళ్లారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement