ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వైద్యాధికారుల విభజన సక్రమంగా లేదంటూ బుధవారం ఉదయం గాంధీ ఆస్పత్రి వైద్యులు ఆందోళనకు దిగారు.
'గాంధీ'లో వైద్యుల ఆందోళన
Jan 27 2016 10:58 AM | Updated on Sep 3 2017 4:25 PM
హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వైద్యాధికారుల విభజన సక్రమంగా లేదంటూ బుధవారం ఉదయం గాంధీ ఆస్పత్రి వైద్యులు ఆందోళనకు దిగారు. అవుట్ పేషెంట్ విభాగాన్ని మూసివేసి ధర్నాకు దిగారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోగుల సంబంధీకులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
Advertisement


