తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | devotees rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Jan 9 2016 8:35 AM | Updated on Sep 3 2017 3:19 PM

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఏడుకొండలవాడి దర్శనానికి శనివారం ఉదయం 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఏడుకొండలవాడి దర్శనానికి శనివారం ఉదయం 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట, కాలినడక భక్తులకు ఒక గంట సమయం పడుతోంది. శుక్రవారం వెంకటేశ్వర స్వామిని 54, 045 మంది భక్తులు దర్శించుకున్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement