తిరుమల ఘాట్ రోడ్డులో కారు దగ్ధం | car catches fire at tirumala ghat road | Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్ రోడ్డులో కారు దగ్ధం

Feb 5 2016 7:47 AM | Updated on Sep 5 2018 9:51 PM

తిరుమల ఘాట్ రోడ్డులో కారు దగ్ధం - Sakshi

తిరుమల ఘాట్ రోడ్డులో కారు దగ్ధం

కలియుగ వైకుంఠం తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఓ కారు అగ్నికి ఆహుతైంది. శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటనతో దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఓ కారు అగ్నికి ఆహుతైంది. శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటనతో దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

 

తమిళనాడుకు చెందినదిగా భావిస్తోన్న కారులో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ అప్రమత్తతతో కారులో ప్రయాణిస్తున్నవారు సురక్షితంగా బయటపడగటిగారు.

Advertisement
 
Advertisement
Advertisement