బెంజ్ కారులో మంటలు | car catches fire at outer ring road | Sakshi
Sakshi News home page

బెంజ్ కారులో మంటలు

Apr 23 2016 1:12 PM | Updated on Aug 14 2018 3:26 PM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్-రాజేంద్రనగర్ మార్గంలో ఔటర్‌రింగ్ రోడ్డుపై శనివారం మధ్యాహ్నం ఓ కారు నిలువునా దగ్ధమైంది.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్-రాజేంద్రనగర్ మార్గంలో ఔటర్‌రింగ్ రోడ్డుపై శనివారం మధ్యాహ్నం ఓ కారు నిలువునా దగ్ధమైంది. గచ్చిబౌలి నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న బెంజ్ కారు(Ts 07 EX 8055) లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల్లో తీవ్రంగా గాయపడిన ఒక మహిళను ట్రైడెంట్ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement