డైపర్లేసుకునే పిల్లాడిలా మాట్లాడొద్దు: బీజేపీ | BJP leader Siddharth Nath Singh fires on rahul | Sakshi
Sakshi News home page

డైపర్లేసుకునే పిల్లాడిలా మాట్లాడొద్దు: బీజేపీ

Jul 18 2015 12:51 AM | Updated on Mar 28 2019 8:37 PM

ఆరునెలల్లో ప్రజలు ప్రధాని మోదీ 56 అంగుళాల ఛాతీని 5.6 అంగుళాలకు తగ్గిస్తారన్న...

ఆరునెలల్లో ప్రజలు ప్రధాని మోదీ 56 అంగుళాల ఛాతీని 5.6 అంగుళాలకు తగ్గిస్తారన్న రాహుల్ డైపర్ల స్థాయి నుంచి ఎదగాలంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. ‘రాజకీయాల్లో రాహుల్ పిల్లాడేం కాదు. ఆయన ప్రవర్తన మాత్రం డైపర్లు ధరించే శిశువులను గుర్తు చేస్తోంది’ అని అని బీజేపీ నేత సిద్ధార్థ్‌నాథ్ సింగ్ వ్యంగ్యంగా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement