శ్రీవారి సేవలో ప్రముఖులు | ap ministers visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో ప్రముఖులు

Oct 31 2015 10:08 AM | Updated on Mar 23 2019 9:03 PM

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఏపీ మంత్రులు, టీడీపీ నాయకులు శనివారం క్యూ కట్టారు.

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఏపీ మంత్రులు, టీడీపీ నాయకులు శనివారం క్యూ కట్టారు. ఏపీ మంత్రులు పరిటాల సునీత, అచ్చెన్నాయుడు, మృణాళిని, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రేవంత్‌రెడ్డితో పాటు సీఎం రమేష్ తదితరులు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించు కున్నారు. ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేశానే. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement