సలామ్ సల్సా | Salsa dance | Sakshi
Sakshi News home page

సలామ్ సల్సా

Apr 10 2015 11:57 PM | Updated on Sep 3 2017 12:07 AM

సలామ్ సల్సా

సలామ్ సల్సా

ఆడుతూ పాడుతూ.. అలుపు సొలుపు తెచ్చుకోవాలనుకుంటున్నారా.

ఆడుతూ పాడుతూ.. అలుపు సొలుపు తెచ్చుకోవాలనుకుంటున్నారా. తనువుకు వ్యాయామం.. మనసుకు ఆహ్లాదం కలిగించే సరదా స్టెప్పుల ఆటే సల్సా. చూడటానికి జల్సాగా కనిపించినా.. సల్సాతో ఫిట్‌నెస్ మెరుగుపర్చుకోవచ్చని చెబుతున్నారు ట్రైనీలు.

అందుకే సల్సా డ్యాన్స్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు డ్యాన్స్ క్లాస్ జరుగుతుంది. వేదిక: అవర్ సేక్రెడ్ స్పేస్, ఎస్పీ రోడ్,
 సికింద్రాబాద్
 

Advertisement
 
Advertisement
Advertisement