హాట్ సెల్ఫీస్! | Hot selphis! | Sakshi
Sakshi News home page

హాట్ సెల్ఫీస్!

Jan 10 2015 12:25 AM | Updated on Sep 2 2017 7:27 PM

హాట్ సెల్ఫీస్!

హాట్ సెల్ఫీస్!

ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో హాట్ టాపిక్ తమిళ తార వసుంధర కశ్యప్ బెడ్‌రూమ్ సెల్ఫీస్.

ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో హాట్ టాపిక్ తమిళ తార వసుంధర కశ్యప్ బెడ్‌రూమ్ సెల్ఫీస్. తన బాయ్‌ఫ్రెండ్‌తో బాగా క్లోజ్‌గా ఉండగా తీసుకున్న సెల్ఫీలు సోషల్ సైట్‌లో అప్‌లోడ్ అయిపోయాయి. వైరస్‌లా ఇంటర్ నెట్ అంతా పాకేశాయి. వాటిని చూసి షాక్‌తిన్న ఈ సెక్సీ సుందరి... వెంటనే తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ పేజీలను డిలీట్ చేసేసింది. అసలవి తనవి కావని... మార్ఫింగ్ పిక్చర్స్ అని వాపోతోంది. అయితే ఈ అమ్మడే పబ్లిసిటీ కోసం కావాలని ఈ ఫొటోలను అప్‌లోడ్ చేసిందనేది కొందరి అభిప్రాయం. అలాంటిదేమీ లేదని... వసుంధర స్మార్ట్ ఫోన్‌ను కొందరు ఆకతాయిలు హ్యాకింగ్ చేసి, ఆ బొమ్మలు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారన్నది మరికొందరి వాదన.
 

Advertisement
 
Advertisement
Advertisement