కొత్త మలాలా

Swedish Climate activist Greta Thunberg Delivers Remarks To Campaigners in Washington  - Sakshi

వాతావరణంలోని పెనుమార్పులకు, ఆ మార్పులు వల్ల సంభవించబోయే విపత్తులకు రాజకీయ నాయకుల నిర్లక్ష్యమే కారణమని పదహారేళ్ల స్వీడన్‌ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ చేసిన ప్రకటన ఐక్యరాజ్యసమితి దృష్టి వరకు వెళ్లింది. గ్రెటా తాజాగా ‘వేకప్‌’ (మేల్కొండి) అంటూ యు.ఎస్‌.పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి ఈ ప్రకటన చేశారు. గత ఏడాది తరగతి గది నుండి బయటికి వచ్చి తక్కిన పిల్లలతో పాటు స్వీడన్‌ పార్లమెంటు భవనం ఎదుట ‘వాతావరణాన్ని కాపాడండి’ అని నినాదాలు చేయడంతో గ్రేటా గురించి తొలిసారి ప్రపంచానికి తెలిసింది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top