చర్మం ఆరోగ్యం కోసం పాలకూర జ్యూస్‌ | Spinach juice for skin health | Sakshi
Sakshi News home page

చర్మం ఆరోగ్యం కోసం పాలకూర జ్యూస్‌

Aug 24 2017 12:06 AM | Updated on Sep 17 2017 5:53 PM

చర్మం ఆరోగ్యం కోసం పాలకూర జ్యూస్‌

చర్మం ఆరోగ్యం కోసం పాలకూర జ్యూస్‌

చర్మానికి ఫేస్‌ప్యాక్‌లు వాడడం పరిపాటి. వాటితోపాటుగా పాలకూర జ్యూస్‌ తాగడం వల్ల చర్మానికి సహజమయిన నిగారింపు లభిస్తుంది.

హెల్త్‌ టిప్‌

చర్మానికి ఫేస్‌ప్యాక్‌లు వాడడం పరిపాటి. వాటితోపాటుగా పాలకూర జ్యూస్‌ తాగడం వల్ల చర్మానికి సహజమయిన నిగారింపు లభిస్తుంది.
పాలకూర ఆకులు – కొన్ని, క్యారట్‌ – 1, గ్రీన్‌ ఆపిల్‌ – 1, పైనాపిల్‌ ముక్కలు – అర కప్పు

తయారి: ∙అన్నింటినీ కట్‌ చేసి జ్యూసర్‌లో వేసి, కొద్దిగా నీటిని జత చేసి జ్యూస్‌ చేయాలి. ప్రతిరోజూ ఉదయం ఒక్క గ్లాస్‌ పాలకూర జ్యూస్‌ తాగితే చర్మసౌందర్యం రెట్టింపవుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement