బరువు పెరగాలంటే... | health tips | Sakshi
Sakshi News home page

బరువు పెరగాలంటే...

Nov 4 2016 11:26 PM | Updated on Sep 4 2017 7:11 PM

బరువు పెరగాలంటే...

బరువు పెరగాలంటే...

రోజుకు ముప్ఫై గ్రాముల ఎండుద్రాక్షలు తీసుకుంటున్నా కూడా బరువు పెరగడం సాధ్యమవుతుంది

 హెల్త్ టిప్స్

రోజుకు ముప్ఫై గ్రాముల ఎండుద్రాక్షలు తీసుకుంటున్నా కూడా బరువు పెరగడం సాధ్యమవుతుంది.అత్తిపండు తింటే రెండు వారాల్లో బరువు పెరగడాన్ని స్పష్టంగా గమనించవచ్చు.

మూడు ఎండిన అత్తిపండ్లను(డ్రైడ్ ఫిగ్స్) రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ నీటితో పాటు తీసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు తినాలి. సాధ్యమైతే తాజా పండ్లను తీసుకో వచ్చు. ఎండుపండ్లు మార్కెట్‌లో సులభంగా దొరుకుతాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement